2 Chronicles · chapter 8 · verse 17
2 Chronicles 8:17 in Telugu
సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా
Solomonu edomu deshamuyokka samudrapu darinunna esongeberunakunu elatunakunu pogaa
2 Chronicles 8:17 in English
- King James Version (KJV)
- Then went Solomon to Ezion-geber, and to Eloth, at the sea side in the land of Edom.
- World English Bible (WEB)
- Then Solomon went to Ezion Geber and to Eloth, on the seashore in the land of Edom.
- American Standard Version (ASV)
- Then went Solomon to Ezion-geber, and to Eloth, on the sea-shore in the land of Edom.
- Bible in Basic English (BBE)
- Then Solomon went to Ezion-geber and to Eloth by the sea in the land of Edom.
- Darby Translation (DBY)
- Then went Solomon to Ezion-geber, and to Eloth, on the seashore in the land of Edom.
- Webster's Bible (WBS)
- Then went Solomon to Ezion-geber, and to Eloth, at the sea side in the land of Edom.
- Young's Literal Translation (YLT)
- Then hath Solomon gone to Ezion-Geber, and unto Elath, on the border of the sea, in the land of Edom;
Read in context
- 15ఏ విషయమును గూర్చియేగాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణ యమును బట్టి వారు సమస్తమును జరుపుచువచ్చిరి
- 16యెహోవా మందిరమునకు పునాదివేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగువరకు సొలొమోను పని యంతయు చేయించెను; అప్పుడు యెహోవా మందిరము సమాప్త మాయెను.
- 17సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా
- 18హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమ్మిదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.
Cross references
- 2 Kings 14:22 2 రాజులు 14:22ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.
- Deuteronomy 2:8 ద్వితీయోపదేశకాండము 2:8అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.
- 1 Kings 22:48 1 రాజులు 22:48యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను.
- 1 Kings 9:26–27 1 రాజులు 9:26–27మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడ లను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడ హీరాము సముద్రప్రయాణముచేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను.
- Numbers 33:35 సంఖ్యాకాండము 33:35ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.
- 2 Chronicles 20:36 2 దినవృత్తాంతములు 20:36తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి.
- 2 Kings 16:6 2 రాజులు 16:6ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.