Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 15 · verse 14

1 Kings 15:14 in Telugu

ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను.

Aasaa tana dinamulanniyu hrudayapoorvakamugaa yehovaanu anusarinchenu gaani unnata sthalamulanu teesiveyakapoyenu.

1 Kings 15:14 in English

King James Version (KJV)
But the high places were not removed: nevertheless Asa’s heart was perfect with the LORD all his days.
World English Bible (WEB)
But the high places were not taken away. Nevertheless the heart of Asa was perfect with the LORD all his days.
American Standard Version (ASV)
But the high places were not taken away: nevertheless the heart of Asa was perfect with Jehovah all his days.
Bible in Basic English (BBE)
The high places, however, were not taken away: but still the heart of Asa was true to the Lord all his life.
Darby Translation (DBY)
But the high places were not removed; only, Asa's heart was perfect with Jehovah all his days.
Webster's Bible (WBS)
But the high places were not removed: nevertheless Asa's heart was perfect with the LORD all his days.
Young's Literal Translation (YLT)
and the high places have not turned aside; only, the heart of Asa hath been perfect with Jehovah all his days,

Read in context

  1. 12పురుషగాములను దేశములోనుండి వెళ్ల గొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడ గొట్టెను.
  2. 13మరియు తన అవ్వ యైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను.
  3. 14ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను.
  4. 15మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను.
  5. 16వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను.
Read all of 1 Kings 15

Cross references

Original words (Hebrew)

1 Kings 15:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.