Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 19 · verse 24

2 Kings 19:24 in Telugu

నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపో జేసియున్నాను.

Nenu travvi parula neellu paanamu chesiyunnaanu naa arakaalicheta nenu dittamaina sthalamula nadula nannitini endipo jesiyunnaanu.

2 Kings 19:24 in English

King James Version (KJV)
I have digged and drunk strange waters, and with the sole of my feet have I dried up all the rivers of besieged places.
World English Bible (WEB)
I have dug and drunk strange waters, and I will dry up all the rivers of Egypt with the sole of my feet.”
American Standard Version (ASV)
I have digged and drunk strange waters, and with the sole of my feet will I dry up all the rivers of Egypt.
Bible in Basic English (BBE)
I have made water-holes and taken their waters, and with my foot I have made all the rivers of Egypt dry.
Darby Translation (DBY)
I have digged, and have drunk strange waters, And with the sole of my feet have I dried up all the streams of Matsor.
Webster's Bible (WBS)
I have digged and drank strange waters, and with the sole of my feet have I dried up all the rivers of besieged places.
Young's Literal Translation (YLT)
I have digged, and drunk strange waters, And I dry up with the sole of my steps All floods of a bulwark.

Read in context

  1. 22నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి యెవనిని భయపెట్టితివి?
  2. 23ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినేగదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకునులెబానోను పార్శ్వములకును ఎక్కియున్నానుఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసి యున్నానువాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికినికర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి యున్నాను.
  3. 24నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపో జేసియున్నాను.
  4. 25నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది.
  5. 26కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.
Read all of 2 Kings 19

Cross references

Original words (Hebrew)

2 Kings 19:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.