2 Kings · chapter 25 · verse 30
2 Kings 25:30 in Telugu
మరియు అతని బత్తెము ఏనాటికి ఆనాడు రాజుచేత నిర్ణయింపబడినదై అతడు బ్రదికినన్నాళ్లు ఆ చొప్పున అతని కియ్యబడు చుండెను.
Mariyu atani battemu enaatiki aanaadu raajucheta nirnayimpabadinadai atadu bradikinannaallu aa choppuna atani kiyyabadu chundenu.
2 Kings 25:30 in English
- King James Version (KJV)
- And his allowance [was] a continual allowance given him of the king, a daily rate for every day, all the days of his life.
- World English Bible (WEB)
- and for his allowance, there was a continual allowance given him from the king, every day a portion, all the days of his life.
- American Standard Version (ASV)
- and for his allowance, there was a continual allowance given him of the king, every day a portion, all the days of his life.
- Bible in Basic English (BBE)
- And for his food, the king gave him a regular amount every day for the rest of his life.
- Darby Translation (DBY)
- and his allowance was a continual allowance given him by the king, every day a portion, all the days of his life.
- Webster's Bible (WBS)
- And his allowance [was] a continual allowance given him by the king, a daily rate for every day, all the days of his life.
- Young's Literal Translation (YLT)
- and his allowance — a continual allowance — hath been given to him from the king, the matter of a day in its day, all days of his life.
Read in context
- 28అతనితో దయగా మాటలాడి, అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠములకంటె ఎత్తుచేసెను.
- 29కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్ర ములను ధరించుకొని తాను బ్రదికిన దినములన్నియు రాజు సన్నిధిని భోజనముచేయుచు వచ్చెను.
- 30మరియు అతని బత్తెము ఏనాటికి ఆనాడు రాజుచేత నిర్ణయింపబడినదై అతడు బ్రదికినన్నాళ్లు ఆ చొప్పున అతని కియ్యబడు చుండెను.
Cross references
- Luke 11:3 లూకా 11:3మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము;
- Matthew 6:11 మత్తయి 6:11మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
- Nehemiah 11:23 నెహెమ్యా 11:23వారిని గూర్చిన విధి యేదనగా, గాయకులు వంతులప్రకారము ఒప్పందముమీద తమ పనిచేయవలెను, లేవీయులు రాజు యొక్క ఆజ్ఞనుబట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను.
- Daniel 1:5 దానియేలు 1:5మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానముచేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.
- Nehemiah 12:47 నెహెమ్యా 12:47జెరుబ్బాబెలు దినములలో నేమి నెహెమ్యా దినములలో నేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకుల కును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.
- Acts 6:1 అపొస్తలుల కార్యములు 6:1ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.
- Genesis 48:15–16 ఆదికాండము 48:15–16అతడు యోసేపును దీవించి - నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని యెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.