Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 3 · verse 5

2 Kings 3:5 in Telugu

అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇశ్రాయేలురాజుమీద తిరుగుబాటు చేయగా

Ayite ahaabu maranamaina taruvaata moyaaburaaju ishraayeluraajumeeda tirugubaatu cheyagaa

2 Kings 3:5 in English

King James Version (KJV)
But it came to pass, when Ahab was dead, that the king of Moab rebelled against the king of Israel.
World English Bible (WEB)
But when Ahab was dead, the king of Moab rebelled against the king of Israel.
American Standard Version (ASV)
But it came to pass, when Ahab was dead, that the king of Moab rebelled against the king of Israel.
Bible in Basic English (BBE)
But when Ahab was dead, the king of Moab got free from the authority of the king of Israel.
Darby Translation (DBY)
And it came to pass when Ahab was dead, that the king of Moab rebelled against the king of Israel.
Webster's Bible (WBS)
But it came to pass, when Ahab was dead, that the king of Moab rebelled against the king of Israel.
Young's Literal Translation (YLT)
and it cometh to pass at the death of Ahab, that the king of Moab transgresseth against the king of Israel.

Read in context

  1. 3ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను.
  2. 4మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగల వాడై లక్ష గొఱ్ఱెపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱెపొట్టేళ్లను ఇశ్రాయేలురాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.
  3. 5అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇశ్రాయేలురాజుమీద తిరుగుబాటు చేయగా
  4. 6యెహో రాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను.
  5. 7యూదారాజైన యెహోషా పాతునకు వర్తమానము పంపిమోయా బురాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడునేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను.
Read all of 2 Kings 3

Cross references

Original words (Hebrew)

2 Kings 3:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.