2 Kings · chapter 4 · verse 21
2 Kings 4:21 in Telugu
అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి
Appudu aame pillavaanini daivajanuni manchamumeeda petti talupuvesi bayatiki vachchi
2 Kings 4:21 in English
- King James Version (KJV)
- And she went up, and laid him on the bed of the man of God, and shut [the door] upon him, and went out.
- World English Bible (WEB)
- She went up and laid him on the man of God’s bed, and shut the door on him, and went out.
- American Standard Version (ASV)
- And she went up and laid him on the bed of the man of God, and shut [the door] upon him, and went out.
- Bible in Basic English (BBE)
- Then she went up and put him on the bed of the man of God, shutting the door on him, and went out.
- Darby Translation (DBY)
- And she went up, and laid him on the bed of the man of God, and shut [the door] upon him, and went out.
- Webster's Bible (WBS)
- And she went up, and laid him on the bed of the man of God, and shut [the door] upon him, and went out.
- Young's Literal Translation (YLT)
- And she goeth up, and layeth him on the bed of the man of God, and shutteth [the door] upon him, and goeth out,
Read in context
- 19అతడు వానిని ఎత్తుకొని తల్లియొద్దకు తీసికొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా
- 20వాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లియొద్దకు తీసికొనిపోయెను. పిల్లవాడు మధ్యాహ్నమువరకు తల్లి తొడమీద పండుకొని యుండి చనిపోయెను.
- 21అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి
- 22ఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము;నేను దైవజనునియొద్దకు పోయి వచ్చెదనని తన పెని మిటితో ఆమె యనగా
- 23అతడునేడు అమావాస్య కాదే; విశ్రాంతి దినముకాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమెనేను పోవుట మంచిదని చెప్పి
Cross references
- 2 Kings 4:32 2 రాజులు 4:32ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి
- 2 Kings 4:10 2 రాజులు 4:10కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.
- 1 Kings 17:19 1 రాజులు 17:19అతడునీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టి
- 2 Kings 4:7 2 రాజులు 4:7ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడునీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.