2 Kings · chapter 6 · verse 3
2 Kings 6:3 in Telugu
ఒకడుదయచేసి నీ దాసులమైన మాతో కూడ నీవు రావలెనని కోరగా అతడునేను వచ్చెదనని చెప్పి
Okadudayachesi nee daasulamaina maato kooda neevu raavalenani koragaa atadunenu vachchedanani cheppi
2 Kings 6:3 in English
- King James Version (KJV)
- And one said, Be content, I pray thee, and go with thy servants. And he answered, I will go.
- World English Bible (WEB)
- One said, “Please be pleased to go with your servants.” He answered, “I will go.”
- American Standard Version (ASV)
- And one said, Be pleased, I pray thee, to go with thy servants. And he answered, I will go.
- Bible in Basic English (BBE)
- And one of them said, Be pleased to go with your servants. And he said, I will go.
- Darby Translation (DBY)
- And one said, Consent, I pray thee, to go with thy servants. And he said, I will go.
- Webster's Bible (WBS)
- And one said, Be content, I pray thee, and go with thy servants. And he answered, I will go.
- Young's Literal Translation (YLT)
- And the one saith, 'Be pleased, I pray thee, and go with thy servants;' and he saith, 'I — I go.'
Read in context
- 1అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చిఇదిగో నీయొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది;
- 2నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలయొక మ్రాను అచ్చటనుండి తెచ్చుకొని మరియొకచోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడువెళ్లుడని ప్రత్యుత్తరమిచ్చెను.
- 3ఒకడుదయచేసి నీ దాసులమైన మాతో కూడ నీవు రావలెనని కోరగా అతడునేను వచ్చెదనని చెప్పి
- 4వారితోకూడ పోయెను; వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి.
- 5ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు అయ్యో నా యేలినవాడా, అది యెరవుతెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక
Cross references
- 2 Kings 5:23 2 రాజులు 5:23అందుకు నయమానునీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొని పోయిరి.
- Judges 4:8 న్యాయాధిపతులు 4:8బారాకు నీవు నాతోకూడ వచ్చిన యెడల నేను వెళ్లెదను గాని నీవు నాతో కూడ రాని యెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను.
- Judges 19:6 న్యాయాధిపతులు 19:6తన అల్లునితో అనగా, వారిద్దరు కూర్చుండి అన్న పానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రిదయచేసి యీ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మను ష్యునితో చెప్పి
- Job 6:28 యోబు 6:28దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?