2 Kings · chapter 6 · verse 4
2 Kings 6:4 in Telugu
వారితోకూడ పోయెను; వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి.
Vaaritokooda poyenu; vaaru yordaanuku vachchi mraanulu narukuchundiri.
2 Kings 6:4 in English
- King James Version (KJV)
- So he went with them. And when they came to Jordan, they cut down wood.
- World English Bible (WEB)
- So he went with them. When they came to the Jordan, they cut down wood.
- American Standard Version (ASV)
- So he went with them. And when they came to the Jordan, they cut down wood.
- Bible in Basic English (BBE)
- So he went with them. And when they came to Jordan, they got to work cutting down trees.
- Darby Translation (DBY)
- And he went with them. And they came to the Jordan and cut down the trees.
- Webster's Bible (WBS)
- So he went with them. And when they came to Jordan, they cut down wood.
- Young's Literal Translation (YLT)
- And he goeth with them, and they come in to the Jordan, and cut down the trees,
Read in context
- 2నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలయొక మ్రాను అచ్చటనుండి తెచ్చుకొని మరియొకచోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడువెళ్లుడని ప్రత్యుత్తరమిచ్చెను.
- 3ఒకడుదయచేసి నీ దాసులమైన మాతో కూడ నీవు రావలెనని కోరగా అతడునేను వచ్చెదనని చెప్పి
- 4వారితోకూడ పోయెను; వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి.
- 5ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు అయ్యో నా యేలినవాడా, అది యెరవుతెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక
- 6ఆ దైవజనుడు అదెక్కడపడెనని అడిగెను; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను.
Cross references
- Deuteronomy 29:11 ద్వితీయోపదేశకాండము 29:11నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించు చున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు,
- Deuteronomy 19:5 ద్వితీయోపదేశకాండము 19:5పొరబాటున వాని చంపిన యెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన యెడల, వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక