2 Samuel · chapter 12 · verse 29
2 Samuel 12:29 in Telugu
దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధముచేసి దానిని పట్టుకొని, వారి రాజు కిరీటమును అతని తలమీదనుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మనుగులంత యెత్తుండెను.
Daaveedu yodhulanu samakoorchi rabbaaku vachchi daanimeeda yuddhamuchesi daanini pattukoni, vaari raaju kireetamunu atani talameedanundi teeyinchagaa adi daaveedu talameeda pettabadenu. Adi viluvagala ratnamulu chekkinadai rendu bangaaru manugulanta yettundenu.
2 Samuel 12:29 in English
- King James Version (KJV)
- And David gathered all the people together, and went to Rabbah, and fought against it, and took it.
- World English Bible (WEB)
- David gathered all the people together and went to Rabbah, and fought against it and took it.
- American Standard Version (ASV)
- And David gathered all the people together, and went to Rabbah, and fought against it, and took it.
- Bible in Basic English (BBE)
- Then David got all the people together and went to Rabbah and made war on it and took it.
- Darby Translation (DBY)
- And David gathered all the people, and went to Rabbah, and fought against it and took it.
- Webster's Bible (WBS)
- And David collected all the people, and went to Rabbah, and fought against it, and took it.
- Young's Literal Translation (YLT)
- And David gathereth all the people, and goeth to Rabbah, and fighteth against it, and captureth it;
Read in context
- 27దావీదునొద్దకు అతడు దూతలను పంపినేను రబ్బామీద యుద్ధముచేసి జలములమీది పట్టణమును పట్టుకొంటిని;
- 28నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలెనని వర్తమానము చేయగా
- 29దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధముచేసి దానిని పట్టుకొని, వారి రాజు కిరీటమును అతని తలమీదనుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మనుగులంత యెత్తుండెను.
- 30మరియు అతడు పట్టణములోనుండి బహు విస్తారమైన దోపుసొమ్ము పట్టుకొని పోయెను.
- 31పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదును గల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.