2 Samuel · chapter 13 · verse 38
2 Samuel 13:38 in Telugu
అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత
Abshaalomu paaripoyi geshoorunaku vachchi akkada moodu sanvatsaramulunna taruvaata
2 Samuel 13:38 in English
- King James Version (KJV)
- So Absalom fled, and went to Geshur, and was there three years.
- World English Bible (WEB)
- So Absalom fled and went to Geshur, and was there three years.
- American Standard Version (ASV)
- So Absalom fled, and went to Geshur, and was there three years.
- Bible in Basic English (BBE)
- And the king was sorrowing for his son all the time.
- Darby Translation (DBY)
- Now Absalom fled, and went to Geshur, and was there three years.
- Webster's Bible (WBS)
- So Absalom fled, and went to Geshur, and was there three years.
- Young's Literal Translation (YLT)
- And Absalom hath fled, and goeth to Geshur, and is there three years;
Read in context
- 36అతడు ఆమాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వ సాగిరి, రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి.
- 37అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారునికొరకు అంగలార్చుచుండెను.
- 38అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత
- 39రాజైన దావీదు అమ్నోను మరణమాయెననుకొని అతనినిగూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను.
Cross references
- 2 Samuel 14:23 2 సమూయేలు 14:23అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.
- 2 Samuel 15:8 2 సమూయేలు 15:8నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా
- 2 Samuel 14:32 2 సమూయేలు 14:32అబ్షాలోము యోవాబుతో ఇట్లనెనుగెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును.