Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 14 · verse 23

2 Samuel 14:23 in Telugu

అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.

Abshaalomunu yerooshalemunaku todukoni vachchenu.

2 Samuel 14:23 in English

King James Version (KJV)
So Joab arose and went to Geshur, and brought Absalom to Jerusalem.
World English Bible (WEB)
So Joab arose and went to Geshur, and brought Absalom to Jerusalem.
American Standard Version (ASV)
So Joab arose and went to Geshur, and brought Absalom to Jerusalem.
Bible in Basic English (BBE)
So Joab got up and went to Geshur and came back again to Jerusalem with Absalom.
Darby Translation (DBY)
And Joab arose and went to Geshur, and brought Absalom to Jerusalem.
Webster's Bible (WBS)
So Joab arose and went to Geshur, and brought Absalom to Jerusalem.
Young's Literal Translation (YLT)
And Joab riseth and goeth to Geshur, and bringeth in Absalom to Jerusalem,

Read in context

  1. 21అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను. ఆలకించుము, నీవు మనవి చేసినదానిని నేను ఒప్పు కొనుచున్నాను.
  2. 22తరువాత¸యౌవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి
  3. 23అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.
  4. 24అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను.
  5. 25ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు; అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను.
Read all of 2 Samuel 14

Cross references

Original words (Hebrew)

2 Samuel 14:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.