2 Samuel · chapter 14 · verse 21
2 Samuel 14:21 in Telugu
అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను. ఆలకించుము, నీవు మనవి చేసినదానిని నేను ఒప్పు కొనుచున్నాను.
Appudu raaju yovaabuto eelaaguna selavichchenu. Aalakinchumu, neevu manavi chesinadaanini nenu oppu konuchunnaanu.
2 Samuel 14:21 in English
- King James Version (KJV)
- And the king said unto Joab, Behold now, I have done this thing: go therefore, bring the young man Absalom again.
- World English Bible (WEB)
- The king said to Joab, “Behold now, I have granted this thing. Go therefore, and bring the young man Absalom back.”
- American Standard Version (ASV)
- And the king said unto Joab, Behold now, I have done this thing: go therefore, bring the young man Absalom back.
- Bible in Basic English (BBE)
- And the king said to Joab, See now, I will do this thing: go then and Come back with the young man Absalom.
- Darby Translation (DBY)
- And the king said to Joab, Behold now, I have done this thing: so go, bring back the young man Absalom.
- Webster's Bible (WBS)
- And the king said to Joab, Behold now, I have done this thing: go therefore, bring the young man Absalom again.
- Young's Literal Translation (YLT)
- And the king saith unto Joab, 'Lo, I pray thee, thou hast done this thing; and go, bring back the young man Absalom.'
Read in context
- 19అంతట రాజుయోవాబు నీకు బోధించెనా అని ఆమె నడిగినందుకు ఆమె యిట్లనెనునా యేలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు, చెప్పినదానిని తప్పక గ్రహించుటకు నా యేలిన వాడవును రాజవునగు నీవంటివాడొకడును లేడు; నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి యీ మాటలన్నిటిని నీ దాసినగు నాకు నేర్పెను
- 20సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవ దూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.
- 21అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను. ఆలకించుము, నీవు మనవి చేసినదానిని నేను ఒప్పు కొనుచున్నాను.
- 22తరువాత¸యౌవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి
- 23అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.
Cross references
- 2 Samuel 14:11 2 సమూయేలు 14:11అప్పుడు ఆమెరాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజుయెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.
- 1 Samuel 14:39 1 సమూయేలు 14:39నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీ యులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమా ణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చిన వాడు ఒకడును లేకపోయెను.
- Mark 6:26 మార్కు 6:26రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను.