Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 18 · verse 15

2 Samuel 18:15 in Telugu

తన ఆయుధములను మోయువారు పదిమంది చుట్టు చుట్టుకొని యుండగా అబ్షాలోమును కొట్టి చంపెను.

Tana aayudhamulanu moyuvaaru padimandi chuttu chuttukoni yundagaa abshaalomunu kotti champenu.

2 Samuel 18:15 in English

King James Version (KJV)
And ten young men that bare Joab’s armour compassed about and smote Absalom, and slew him.
World English Bible (WEB)
Ten young men who bore Joab’s armor surrounded and struck Absalom, and killed him.
American Standard Version (ASV)
And ten young men that bare Joab’s armor compassed about and smote Absalom, and slew him.
Bible in Basic English (BBE)
And ten young men, servants of Joab, came round Absalom and put an end to him.
Darby Translation (DBY)
And ten young men that bore Joab's armour surrounded and smote Absalom, and killed him.
Webster's Bible (WBS)
And ten young men that bore Joab's armor compassed about and smote Absalom, and slew him.
Young's Literal Translation (YLT)
And they go round — ten youths bearing weapons of Joab — and smite Absalom, and put him to death.

Read in context

  1. 13మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన యెడల అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగుదువు గదా అని యోవాబుతో అనగా
  2. 14యోవాబునీవు చేయువరకు నేను కాచుకొని యుందునా? అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకొని పోయి మస్తకివృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతో నున్న అబ్షాలోముయొక్క గుండెకు గురిపెట్టి
  3. 15తన ఆయుధములను మోయువారు పదిమంది చుట్టు చుట్టుకొని యుండగా అబ్షాలోమును కొట్టి చంపెను.
  4. 16అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీయులను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి.
  5. 17జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్దగోతిలో పడవేసి పెద్దరాళ్లకుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులందరును తమ తమ యిండ్లకు పోయిరి.
Read all of 2 Samuel 18

Original words (Hebrew)

2 Samuel 18:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.