2 Samuel · chapter 2 · verse 17
2 Samuel 2:17 in Telugu
తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.
Taruvaata aa dinamuna ghorayuddhamu jarugagaa abnerunu ishraayeluvaarunu daaveedu sevakula yeduta niluvaleka paaripoyiri.
2 Samuel 2:17 in English
- King James Version (KJV)
- And there was a very sore battle that day; and Abner was beaten, and the men of Israel, before the servants of David.
- World English Bible (WEB)
- The battle was very severe that day; and Abner was beaten, and the men of Israel, before David’s servants.
- American Standard Version (ASV)
- And the battle was very sore that day; and Abner was beaten, and the men of Israel, before the servants of David.
- Bible in Basic English (BBE)
- And there was hard fighting that day; and Abner and the men of Israel gave way before the servants of David.
- Darby Translation (DBY)
- And the battle that day was very severe; and Abner and the men of Israel were routed before the servants of David.
- Webster's Bible (WBS)
- And there was a very severe battle that day; and Abner was defeated, and the men of Israel, before the servants of David.
- Young's Literal Translation (YLT)
- and the battle is very hard on that day, and Abner is smitten, and the men of Israel, before the servants of David.
Read in context
- 15లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి.
- 16ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.
- 17తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.
- 18సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక
- 19అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా