2 Samuel · chapter 20 · verse 24
2 Samuel 20:24 in Telugu
అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియై యుండెను;
Adoraamu vettipanulu cheyuvaarimeeda adhikaariyai yundenu;
2 Samuel 20:24 in English
- King James Version (KJV)
- And Adoram [was] over the tribute: and Jehoshaphat the son of Ahilud [was] recorder:
- World English Bible (WEB)
- Adoram was over the men subject to forced labor, Jehoshaphat the son of Ahilud was the recorder,
- American Standard Version (ASV)
- and Adoram was over the men subject to taskwork; and Jehoshaphat the son of Ahilud was the recorder;
- Bible in Basic English (BBE)
- And Adoram was overseer of the forced work; and Jehoshaphat, the son of Ahilud, was the recorder;
- Darby Translation (DBY)
- and Adoram was over the levy; and Jehoshaphat the son of Ahilud was recorder;
- Webster's Bible (WBS)
- And Adoram [was] over the tribute: and Jehoshaphat the son of Ahilud [was] recorder:
- Young's Literal Translation (YLT)
- and Adoram [is] over the tribute, and Jehoshaphat son of Ahilud [is] the remembrancer,
Read in context
- 22తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికి తెలియ జేయగా, వారు బిక్రి కుమారుడగు షెబయొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి యెవరి గుడారములకు వారు పోయిరి; యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను.
- 23యోవాబు ఇశ్రాయేలు దండువారందరికి అధిపతియై యుండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతియై యుండెను.
- 24అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియై యుండెను;
- 25అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖికుడు;
- 26సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు1.
Cross references
- 1 Kings 12:18 1 రాజులు 12:18తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారిమీద అధికారి యైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను.
- 1 Kings 4:3 1 రాజులు 4:3షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదుకుమారుడైన యెహోషాపాతు లేఖికుడై యుండెను;
- 1 Kings 4:6 1 రాజులు 4:6అహీషారు గృహ నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి.