2 Samuel · chapter 20 · verse 26
2 Samuel 20:26 in Telugu
సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు1.
Saadokunu abyaataarunu yaajakulu; yaayeereeyudagu eeraa daaveedunaku sabhaamukhyudu1.
2 Samuel 20:26 in English
- King James Version (KJV)
- And Ira also the Jairite was a chief ruler about David.
- World English Bible (WEB)
- and Ira the Jairite was chief minister to David.
- American Standard Version (ASV)
- and also Ira the Jairite was chief minister unto David.
- Bible in Basic English (BBE)
- And in addition, Ira the Jairite was a priest to David.
- Darby Translation (DBY)
- and Ira also, the Jairite, was David's chief ruler.
- Webster's Bible (WBS)
- And Ira also the Jairite was a chief ruler about David.
- Young's Literal Translation (YLT)
- and also, Ira the Jairite hath been minister to David.
Read in context
- 24అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియై యుండెను;
- 25అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖికుడు;
- 26సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు1.
Cross references
- 2 Samuel 23:38 2 సమూయేలు 23:38ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
- Exodus 2:14 నిర్గమకాండము 2:14అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీ వేల నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు - మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే - నిశ్యముగా ఈ సంగతి బయలు పాడెననుకొని భయపడెను.
- Judges 10:4–5 న్యాయాధిపతులు 10:4–5అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.
- 1 Chronicles 11:40 1 దినవృత్తాంతములు 11:40ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
- Exodus 24:11 నిర్గమకాండము 24:11ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.
- 2 Samuel 8:18 2 సమూయేలు 8:18యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.
- Genesis 41:43 ఆదికాండము 41:43తన రెండవ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు - వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.
- Exodus 2:16 నిర్గమకాండము 2:16మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా
- Genesis 41:45 ఆదికాండము 41:45మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.
- 2 Chronicles 35:15 2 దినవృత్తాంతములు 35:15మరియు ఆసాపు సంతతివారగు గాయకు లును, ఆసాపు హేమానులును, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి; ద్వారములన్నిటియొద్దను ద్వార పాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారికొరకు సిద్ధపరచిరి.