2 Samuel · chapter 22 · verse 25
2 Samuel 22:25 in Telugu
కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
Kaavuna nenu nirdoshinai yunduta yehovaa choochenu tana drushtiki kanabadina naa chetula nirdoshatvamunubatti naaku pratiphalamichchenu.
2 Samuel 22:25 in English
- King James Version (KJV)
- Therefore the LORD hath recompensed me according to my righteousness; according to my cleanness in his eye sight.
- World English Bible (WEB)
- Therefore the LORD has rewarded me according to my righteousness, According to my cleanness in his eyesight.
- American Standard Version (ASV)
- Therefore hath Jehovah recompensed me according to my righteousness, According to my cleanness in his eyesight.
- Bible in Basic English (BBE)
- Because of this the Lord has given me the reward of my righteousness, because my hands are clean in his eyes.
- Darby Translation (DBY)
- And Jehovah hath recompensed me according to my righteousness, According to my cleanness in his sight.
- Webster's Bible (WBS)
- Therefore the LORD hath recompensed me according to my righteousness; according to my cleanness in his eye-sight.
- Young's Literal Translation (YLT)
- And Jehovah returneth to me, According to my righteousness, According to my cleanness before His eyes.
Read in context
- 23ఆయన న్యాయవిధుల నన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను.
- 24దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని.
- 25కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
- 26దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగానుందువు.
- 27సద్భావముగల వారియెడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు.
Cross references
- 2 Samuel 22:21 2 సమూయేలు 22:21నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమునుబట్టియే నాకు ప్రతిఫల మిచ్చెను.
- Romans 2:7–8 రోమీయులకు 2:7–8సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
- 2 Corinthians 5:10 2 కొరింథీయులకు 5:10ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
- Proverbs 5:21 సామెతలు 5:21నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.
- Isaiah 3:10 యెషయా 3:10మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.