2 Samuel · chapter 22 · verse 4
2 Samuel 22:4 in Telugu
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱ పెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.
Keertaneeyudaina yehovaaku nenu morra pettitini naa shatruvula chetilonundi aayana nannu rakshinchenu.
2 Samuel 22:4 in English
- King James Version (KJV)
- I will call on the LORD, [who is] worthy to be praised: so shall I be saved from mine enemies.
- World English Bible (WEB)
- I call on the LORD, who is worthy to be praised; So shall I be saved from my enemies.
- American Standard Version (ASV)
- I will call upon Jehovah, who is worthy to be praised: So shall I be saved from mine enemies.
- Bible in Basic English (BBE)
- I will send up my cry to the Lord, who is to be praised; so will I be made safe from those who are against me.
- Darby Translation (DBY)
- I will call upon Jehovah, who is to be praised; So shall I be saved from mine enemies.
- Webster's Bible (WBS)
- I will call on the LORD, [who is] worthy to be praised: so shall I be saved from my enemies.
- Young's Literal Translation (YLT)
- The Praised One, I call Jehovah: And from mine enemies I am saved.
Read in context
- 2యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు.
- 3నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగమునా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడుబలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.
- 4కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱ పెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.
- 5మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగనువరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను
- 6పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను
Cross references
- Psalm 18:3 కీర్తనలు 18:3కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును.
- Romans 10:13 రోమీయులకు 10:13ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.
- Psalm 116:2 కీర్తనలు 116:2ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
- Revelation 5:12 ప్రకటన 5:12వారువధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
- Psalm 50:15 కీర్తనలు 50:15ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.
- Psalm 96:4 కీర్తనలు 96:4యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు.
- Psalm 48:1 కీర్తనలు 48:1మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు.
- Psalm 34:6 కీర్తనలు 34:6ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.
- Psalm 116:4 కీర్తనలు 116:4అప్పుడుయెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.
- Psalm 116:13 కీర్తనలు 116:13రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.
- Psalm 55:16 కీర్తనలు 55:16అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.
- Revelation 4:11 ప్రకటన 4:11ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.