2 Samuel · chapter 22 · verse 50
2 Samuel 22:50 in Telugu
అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను.
Anduvalana yehovaa, anyajanulalo nenu ninnu ghanaparachedanu. Nee naamakeertana gaanamuchesedanu.
2 Samuel 22:50 in English
- King James Version (KJV)
- Therefore I will give thanks unto thee, O LORD, among the heathen, and I will sing praises unto thy name.
- World English Bible (WEB)
- Therefore I will give thanks to you, LORD, among the nations, and will sing praises to your name.
- American Standard Version (ASV)
- Therefore I will give thanks unto thee, O Jehovah, among the nations, And will sing praises unto thy name.
- Bible in Basic English (BBE)
- Because of this I will give you praise, O Lord, among the nations, and will make a song of praise to your name.
- Darby Translation (DBY)
- Therefore will I give thanks to thee, Jehovah, among the nations, And will sing psalms to thy name.
- Webster's Bible (WBS)
- Therefore I will give thanks to thee, O LORD, among the heathen, and I will sing praises to thy name.
- Young's Literal Translation (YLT)
- Therefore I confess Thee, O Jehovah, among nations. And to Thy name I sing praise.
Read in context
- 48ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
- 49ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
- 50అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను.
- 51నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమున కును నిత్యము కనికరము చూపువాడవు.
Cross references
- Romans 15:9 రోమీయులకు 15:9అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.
- Psalm 146:1–2 కీర్తనలు 146:1–2యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను
- Psalm 18:49 కీర్తనలు 18:49అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదనునీ నామకీర్తన గానము చేసెదను.
- Psalm 145:1–2 కీర్తనలు 145:1–2రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
- Isaiah 12:1–6 యెషయా 12:1–6ఆ దినమున మీరీలాగందురు యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి యున్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు లలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చు కొనుడి. యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును. సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.