Psalms · chapter 18 · verse 49
Psalm 18:49 in Telugu
అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదనునీ నామకీర్తన గానము చేసెదను.
Anduvalana yehovaa, anyajanulalo nenu ninnu ghanaparachedanunee naamakeertana gaanamu chesedanu.
Psalm 18:49 in English
- King James Version (KJV)
- Therefore will I give thanks unto thee, O LORD, among the heathen, and sing praises unto thy name.
- World English Bible (WEB)
- Therefore I will give thanks to you, LORD, among the nations, and will sing praises to your name.
- American Standard Version (ASV)
- Therefore I will give thanks unto thee, O Jehovah, among the nations, And will sing praises unto thy name.
- Bible in Basic English (BBE)
- Because of this I will give you praise, O Lord, among the nations, and will make a song of praise to your name.
- Darby Translation (DBY)
- Therefore will I give thanks to thee, Jehovah, among the nations, and will sing psalms to thy name.
- Webster's Bible (WBS)
- Therefore will I give thanks to thee, O LORD, among the heathen, and sing praises to thy name.
- Young's Literal Translation (YLT)
- Therefore I confess Thee among nations, O Jehovah, And to Thy name I sing praise,
Read in context
- 47ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
- 48ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు
- 49అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదనునీ నామకీర్తన గానము చేసెదను.
- 50నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు
Cross references
- Romans 15:9 రోమీయులకు 15:9అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.
- 2 Samuel 22:50–51 2 సమూయేలు 22:50–51అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమున కును నిత్యము కనికరము చూపువాడవు.
- Psalm 72:18–19 కీర్తనలు 72:18–19దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్. ఆమేన్.
- Psalm 108:3 కీర్తనలు 108:3జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను
- Matthew 26:30 మత్తయి 26:30అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.
- Psalm 30:12 కీర్తనలు 30:12నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.
- Psalm 108:1 కీర్తనలు 108:1దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును.
- Psalm 138:4 కీర్తనలు 138:4యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు.
- Psalm 14:7 కీర్తనలు 14:7సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.
- 1 Timothy 6:13 1 తిమోతికి 6:13సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్య ముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను,