2 Samuel · chapter 22 · verse 9
2 Samuel 22:9 in Telugu
ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెనుఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెనునిప్పు కణములను రాజబెట్టెను.
Aayana naasikaarandhramulalonundi poga puttenuaayana notanundi agnivachchi dahinchenunippu kanamulanu raajabettenu.
2 Samuel 22:9 in English
- King James Version (KJV)
- There went up a smoke out of his nostrils, and fire out of his mouth devoured: coals were kindled by it.
- World English Bible (WEB)
- Smoke went up out of his nostrils. Consuming fire came out of his mouth. Coals were kindled by it.
- American Standard Version (ASV)
- There went up a smoke out of his nostrils, And fire out of his mouth devoured: Coals were kindled by it.
- Bible in Basic English (BBE)
- There went up a smoke from his nose, and a fire of destruction from his mouth: coals were lighted by it.
- Darby Translation (DBY)
- There went up a smoke out of his nostrils, And fire out of his mouth devoured: Coals burned forth from it.
- Webster's Bible (WBS)
- There went up a smoke out of his nostrils, and fire out of his mouth devoured: coals were kindled by it.
- Young's Literal Translation (YLT)
- Gone up hath smoke by His nostrils. And fire from His mouth devoureth, Brands have been kindled by it.
Read in context
- 7నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెనునా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.
- 8అప్పుడు భూమి కంపించి అదిరెనుపరమండలపు పునాదులు వణకెనుఆయన కోపింపగా అవి కంపించెను.
- 9ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెనుఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెనునిప్పు కణములను రాజబెట్టెను.
- 10మేఘములను వంచి ఆయన వచ్చెనుఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను.
- 11కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను. గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
Cross references
- Hebrews 12:29 హెబ్రీయులకు 12:29ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.
- Psalm 18:15 కీర్తనలు 18:15యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగానీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను.
- 2 Samuel 22:13 2 సమూయేలు 22:13ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను.
- Jeremiah 15:14 యిర్మీయా 15:14నీవెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును.
- Isaiah 30:27 యెషయా 30:27ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.
- Job 41:20–21 యోబు 41:20–21ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు చున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును
- Exodus 24:17 నిర్గమకాండము 24:17యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను.
- 2 Samuel 22:16 2 సమూయేలు 22:16భూమి పునాదులు బయలుపడెను.
- Jeremiah 5:14 యిర్మీయా 5:14కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.
- Exodus 19:18 నిర్గమకాండము 19:18యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
- Job 4:9 యోబు 4:9దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.
- Deuteronomy 32:22 ద్వితీయోపదేశకాండము 32:22నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.