2 Samuel · chapter 23 · verse 25
2 Samuel 23:25 in Telugu
హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
Harodeeyudaina shammaa, harodeeyudaina eleekaa,
2 Samuel 23:25 in English
- King James Version (KJV)
- Shammah the Harodite, Elika the Harodite,
- World English Bible (WEB)
- Shammah the Harodite, Elika the Harodite,
- American Standard Version (ASV)
- Shammah the Harodite, Elika the Harodite,
- Bible in Basic English (BBE)
- Shammah the Harodite, Elika the Harodite,
- Darby Translation (DBY)
- Shammah the Harodite, Elika the Harodite,
- Webster's Bible (WBS)
- Shammah the Harodite, Elika the Harodite,
- Young's Literal Translation (YLT)
- Shammah the Harodite, Elika the Harodite,
Read in context
- 23ఆ ముప్పది మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.
- 24ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను,
- 25హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
- 26పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,
- 27అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
Cross references
- 1 Chronicles 11:27–28 1 దినవృత్తాంతములు 11:27–28హరో రీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు, తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
- Judges 7:1 న్యాయాధిపతులు 7:1అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యా నీయుల దండుపాళెము వారికి కనబడెను.