2 Samuel · chapter 23 · verse 30
2 Samuel 23:30 in Telugu
పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,
Paraatoneeyudaina benaayaa, gaayashu ellanaduma nivasinchu hiddayi,
2 Samuel 23:30 in English
- King James Version (KJV)
- Benaiah the Pirathonite, Hiddai of the brooks of Gaash,
- World English Bible (WEB)
- Benaiah a Pirathonite, Hiddai of the brooks of Gaash.
- American Standard Version (ASV)
- Benaiah a Pirathonite, Hiddai of the brooks of Gaash.
- Bible in Basic English (BBE)
- Benaiah the Pirathonite, Hiddai of the valleys of Gaash,
- Darby Translation (DBY)
- Benaiah a Pirathonite, Hiddai of the brooks of Gaash,
- Webster's Bible (WBS)
- Benaiah the Pirathonite, Hiddai of the brooks of Gaash,
- Young's Literal Translation (YLT)
- Benaiah the Pirathonite, Hiddai of the brooks of Gaash,
Read in context
- 28అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై
- 29నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,
- 30పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,
- 31అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
- 32షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను యొక్క కుమారులలో యోనాతాను,
Cross references
- Judges 12:15 న్యాయాధిపతులు 12:15పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీ యుల మన్యము లోనున్న పిరాతోనులో పాతిపెట్ట బడెను.
- Judges 2:9 న్యాయాధిపతులు 2:9అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషుకొండకు ఉత్తరదిక్కున నున్నది.
- 1 Chronicles 27:14 1 దినవృత్తాంతములు 27:14పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతో నీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగ ములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- Judges 12:13 న్యాయాధిపతులు 12:13అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారు డగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను.
- Joshua 24:30 యెహోషువ 24:30అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతి పెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది.
- 1 Chronicles 11:31–32 1 దినవృత్తాంతములు 11:31–32బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,
- Deuteronomy 1:24 ద్వితీయోపదేశకాండము 1:24వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేత పట్టుకొని