2 Samuel · chapter 23 · verse 28
2 Samuel 23:28 in Telugu
అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై
Ahoheeyudaina salmonu, netopaateeyudaina maharai
2 Samuel 23:28 in English
- King James Version (KJV)
- Zalmon the Ahohite, Maharai the Netophathite,
- World English Bible (WEB)
- Zalmon the Ahohite, Maharai the Netophathite,
- American Standard Version (ASV)
- Zalmon the Ahohite, Maharai the Netophathite,
- Bible in Basic English (BBE)
- Zalmon the Ahohite, Maharai the Netophathite,
- Darby Translation (DBY)
- Zalmon the Ahohite, Maharai the Netophathite,
- Webster's Bible (WBS)
- Zalmon the Ahohite, Maharai the Netophathite,
- Young's Literal Translation (YLT)
- Zalmon the Ahohite, Maharai the Netophathite,
Read in context
- 26పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,
- 27అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
- 28అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై
- 29నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,
- 30పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,
Cross references
- 1 Chronicles 27:13 1 దినవృత్తాంతములు 27:13పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 2 Kings 25:23 2 రాజులు 25:23యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులంద రును బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, మిస్పాపట్టణమందున్న గెదల్యాయొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మాయకాతీయుడైన యొకనికిపుట్టిన యజన్యాను కూడి రాగా
- 1 Chronicles 11:30 1 దినవృత్తాంతములు 11:30నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,