Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 3 · verse 16

2 Samuel 3:16 in Telugu

దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరునీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను.

Daani penimiti bahooreemuvaraku daani venuka edchuchu raagaa abneruneevu tirigi pommanenu ganuka atadu vellipoyenu.

2 Samuel 3:16 in English

King James Version (KJV)
And her husband went with her along weeping behind her to Bahurim. Then said Abner unto him, Go, return. And he returned.
World English Bible (WEB)
Her husband went with her, weeping as he went, and followed her to Bahurim. Then Abner said to him, “Go! Return!” and he returned.
American Standard Version (ASV)
And her husband went with her, weeping as he went, and followed her to Bahurim. Then said Abner unto him, Go, return: and he returned.
Bible in Basic English (BBE)
And her husband went with her as far as Bahurim, weeping while he went. Then Abner said to him, Go back. And he went back.
Darby Translation (DBY)
And her husband went with her along weeping behind her to Bahurim. Then said Abner to him, Go, return. And he returned.
Webster's Bible (WBS)
And her husband went with her, weeping behind her to Bahurim. Then said Abner to him, Go, return. And he returned.
Young's Literal Translation (YLT)
and her husband goeth with her, going on and weeping behind her, unto Bahurim, and Abner saith unto him, 'Go, turn back;' and he turneth back.

Read in context

  1. 14మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపిఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా
  2. 15ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను.
  3. 16దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరునీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను.
  4. 17అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించిదావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా
  5. 18నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను.
Read all of 2 Samuel 3

Cross references

Original words (Hebrew)

2 Samuel 3:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.