Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 3 · verse 15

2 Samuel 3:15 in Telugu

ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను.

Ishboshetu dootanu pampi, laayeeshu kumaarudagu palteeyelu anu daani penimitiyoddanundi meekaalunu piluvanampenu.

2 Samuel 3:15 in English

King James Version (KJV)
And Ish-bosheth sent, and took her from [her] husband, [even] from Phaltiel the son of Laish.
World English Bible (WEB)
Ishbosheth sent and took her from her husband, Paltiel the son of Laish.
American Standard Version (ASV)
And Ish-bosheth sent, and took her from her husband, even from Paltiel the son of Laish.
Bible in Basic English (BBE)
So Ish-bosheth sent and took her from her husband Paltiel, the son of Laish.
Darby Translation (DBY)
And Ishbosheth sent, and took her from [her] husband, from Phaltiel the son of Laish.
Webster's Bible (WBS)
And Ish-bosheth sent, and took her from [her] husband, [even] from Phaltiel the son of Laish.
Young's Literal Translation (YLT)
And Ish-Bosheth sendeth, and taketh her from a man, from Phaltiel son of Laish,

Read in context

  1. 13అయితే నీవుఒకపని చేయవలెను; దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను.
  2. 14మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపిఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా
  3. 15ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను.
  4. 16దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరునీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను.
  5. 17అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించిదావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా
Read all of 2 Samuel 3

Cross references

Original words (Hebrew)

2 Samuel 3:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.