Skip to content
ThuthiThuthiThuthi
2 Thessalonians · chapter 2 · verse 14

2 Thessalonians 2:14 in Telugu

మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.

Meereelaaguna rakshimpabadi mana prabhuvaina yesukreestuyokka mahimanu pondavalenani, aayana maa suvaarta valana mimmunu pilichenu.

2 Thessalonians 2:14 in English

King James Version (KJV)
Whereunto he called you by our gospel, to the obtaining of the glory of our Lord Jesus Christ.
World English Bible (WEB)
to which he called you through our Good News, for the obtaining of the glory of our Lord Jesus Christ.
American Standard Version (ASV)
whereunto he called you through our gospel, to the obtaining of the glory of our Lord Jesus Christ.
Bible in Basic English (BBE)
And in this purpose he gave you a part through the good news of which we were the preachers, even that you might have part in the glory of our Lord Jesus Christ.
Darby Translation (DBY)
whereto he has called you by our glad tidings, to [the] obtaining of [the] glory of our Lord Jesus Christ.
Webster's Bible (WBS)
To which he called you by our gospel, to the obtaining of the glory of our Lord Jesus Christ.
Young's Literal Translation (YLT)
to which He did call you through our good news, to the acquiring of the glory of our Lord Jesus Christ;

Read in context

  1. 12అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
  2. 13ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.
  3. 14మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.
  4. 15కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి.
  5. 16మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,
Read all of 2 Thessalonians 2

Cross references

Original words (Greek)

2 Thessalonians 2:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.