Acts · chapter 1 · verse 12
Acts 1:12 in Telugu
అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది,
Appudu vaaru oleevala vanamanabadina kondanundi yerooshalemunaku tirigi velliri. Aa konda yerooshalemunaku vishraantidinamuna nadavadaginanta sameepamuna unnadi,
Acts 1:12 in English
- King James Version (KJV)
- Then returned they unto Jerusalem from the mount called Olivet, which is from Jerusalem a sabbath day’s journey.
- World English Bible (WEB)
- Then they returned to Jerusalem from the mountain called Olivet, which is near Jerusalem, a Sabbath day’s journey away.
- American Standard Version (ASV)
- Then returned they unto Jerusalem from the mount called Olivet, which is nigh unto Jerusalem, a sabbath day’s journey off.
- Bible in Basic English (BBE)
- Then they went back to Jerusalem from the mountain named Olivet, which is near Jerusalem, a Sabbath day's journey away.
- Darby Translation (DBY)
- Then they returned to Jerusalem from the mount called [the mount] of Olives, which is near Jerusalem, a sabbath-day's journey off.
- Webster's Bible (WBS)
- Then they returned to Jerusalem, from the mount called Olivet, which is from Jerusalem a sabbath day's journey.
- Young's Literal Translation (YLT)
- Then did they return to Jerusalem from the mount that is called of Olives, that is near Jerusalem, a sabbath's journey;
Read in context
- 10ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచు చుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి
- 11గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచు చున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
- 12అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది,
- 13వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు.
- 14వీరంద రును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.
Cross references
- Luke 24:52 లూకా 24:52వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి
- Matthew 21:1 మత్తయి 21:1తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి
- Luke 24:50 లూకా 24:50ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతు లెత్తి వారిని ఆశీర్వదించెను.
- Zechariah 14:4 జెకర్యా 14:4ఆ దిన మున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టు నకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.
- Matthew 26:30 మత్తయి 26:30అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.
- Matthew 24:3 మత్తయి 24:3ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా
- Luke 21:37 లూకా 21:37ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.
- John 11:18 యోహాను 11:18బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము
Original words (Greek)
- Then · G5119τότε tóte
- they · G5290ὑποστρέφω hypostréphō
- unto · G1519εἰς eis
- Jerusalem · G2419Ἱερουσαλήμ Hierousalḗm
- from · G575ἀπό apó
- mount · G3735ὄρος óros
- called · G2564καλέω kaléō
- Olivet · G1638ἐλαιών elaiṓn
- which · G3739ὅς hós
- is · G2076ἐστί estí
- from · G1451ἐγγύς engýs
- Jerusalem · G2419Ἱερουσαλήμ Hierousalḗm
- day · G4521σάββατον sábbaton
- s · G2192ἔχω échō
- journey · G3598ὁδός hodós