John · chapter 11 · verse 18
John 11:18 in Telugu
బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము
Betaniya yerooshalemunaku sameepamai yundenu; daaniki inchuminchu kosedu dooramu
John 11:18 in English
- King James Version (KJV)
- Now Bethany was nigh unto Jerusalem, about fifteen furlongs off:
- World English Bible (WEB)
- Now Bethany was near Jerusalem, about fifteen stadia away.
- American Standard Version (ASV)
- Now Bethany was nigh unto Jerusalem, about fifteen furlongs off;
- Bible in Basic English (BBE)
- Now Bethany was near to Jerusalem, about two miles away;
- Darby Translation (DBY)
- Now Bethany was near Jerusalem, about fifteen stadia off,
- Webster's Bible (WBS)
- (Now Bethany was nigh to Jerusalem, about fifteen furlongs distant.)
- Young's Literal Translation (YLT)
- And Bethany was nigh to Jerusalem, about fifteen furlongs off,
Read in context
- 16అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.
- 17యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.
- 18బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము
- 19గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.
- 20మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.
Cross references
- John 11:1 యోహాను 11:1మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.
- Revelation 14:20 ప్రకటన 14:20ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.
- Luke 24:13 లూకా 24:13ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామ మునకు వెళ్లుచు
- Revelation 21:16 ప్రకటన 21:16ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
- John 6:19 యోహాను 6:19వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;