Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 1 · verse 10

Acts 1:10 in Telugu

ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచు చుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి

Aayana velluchundagaa, vaaru aakaashamuvaipu teri choochu chundiri. Idigo tellani vastramulu dharinchukonina yiddaru manushyulu vaariyodda nilichi

Acts 1:10 in English

King James Version (KJV)
And while they looked stedfastly toward heaven as he went up, behold, two men stood by them in white apparel;
World English Bible (WEB)
While they were looking steadfastly into the sky as he went, behold, two men stood by them in white clothing,
American Standard Version (ASV)
And while they were looking stedfastly into heaven as he went, behold two men stood by them in white apparel;
Bible in Basic English (BBE)
And while they were looking up to heaven with great attention, two men came to them, in white clothing,
Darby Translation (DBY)
And as they were gazing into heaven, as he was going, behold, also two men stood by them in white clothing,
Webster's Bible (WBS)
And while they looked steadfastly towards heaven as he went up, behold, two men stood by them in white apparel;
Young's Literal Translation (YLT)
and as they were looking stedfastly to the heaven in his going on, then, lo, two men stood by them in white apparel,

Read in context

  1. 8అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను
  2. 9ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.
  3. 10ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచు చుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి
  4. 11గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచు చున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
  5. 12అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది,
Read all of Acts 1

Cross references

Original words (Greek)

Acts 1:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.