Acts · chapter 10 · verse 48
Acts 10:48 in Telugu
యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.
Yesu kreestu naamamandu vaaru baaptismamu pondavalenani aajnyaapinchenu. Taruvaata konni dinamulu tamayodda undumani vaaratani vedukoniri.
Acts 10:48 in English
- King James Version (KJV)
- And he commanded them to be baptized in the name of the Lord. Then prayed they him to tarry certain days.
- World English Bible (WEB)
- He commanded them to be baptized in the name of Jesus Christ. Then they asked him to stay some days.
- American Standard Version (ASV)
- And he commanded them to be baptized in the name of Jesus Christ. Then prayed they him to tarry certain days.
- Bible in Basic English (BBE)
- And he gave orders for them to have baptism in the name of Jesus Christ. Then they kept him with them for some days.
- Darby Translation (DBY)
- And he commanded them to be baptised in the name of the Lord. Then they begged him to stay some days.
- Webster's Bible (WBS)
- And he commanded them to be baptized in the name of the Lord. Then they requested him to tarry certain days.
- Young's Literal Translation (YLT)
- he commanded them also to be baptized in the name of the Lord; then they besought him to remain certain days.
Read in context
- 46ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.
- 47అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి
- 48యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.
Cross references
- Acts 2:38 అపొస్తలుల కార్యములు 2:38పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
- Acts 8:16 అపొస్తలుల కార్యములు 8:16అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండ లేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి.
- Galatians 3:27 గలతీయులకు 3:27క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.
- John 4:2 యోహాను 4:2ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను.
- 1 Corinthians 1:13–17 1 కొరింథీయులకు 1:13–17క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను. స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.
- Acts 8:12 అపొస్తలుల కార్యములు 8:12అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించు చుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.
- Acts 19:5 అపొస్తలుల కార్యములు 19:5వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.
- John 4:40 యోహాను 4:40ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను.
- Acts 16:15 అపొస్తలుల కార్యములు 16:15ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె - నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.
Original words (Greek)
- And · G5037τέ té
- commanded · G4367προστάσσω prostássō
- them · G846αὐτός autós
- baptized · G907βαπτίζω baptízō
- in · G1722ἐν en
- name · G3686ὄνομα ónoma
- Lord · G2962κύριος kýrios
- Then · G5119τότε tóte
- they · G2065ἐρωτάω erōtáō
- him · G846αὐτός autós
- tarry · G1961ἐπιμένω epiménō
- certain · G5100τὶς tìs
- days · G2250ἡμέρα hēméra