John · chapter 4 · verse 2
John 4:2 in Telugu
ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను.
Aayana yoodaya deshamu vidichi galilayadeshamunaku tirigi vellenu.
John 4:2 in English
- King James Version (KJV)
- (Though Jesus himself baptized not, but his disciples,)
- World English Bible (WEB)
- (although Jesus himself didn’t baptize, but his disciples),
- American Standard Version (ASV)
- (although Jesus himself baptized not, but his disciples),
- Bible in Basic English (BBE)
- (Though, in fact, it was his disciples who gave baptism, not Jesus himself),
- Darby Translation (DBY)
- (however, Jesus himself did not baptise, but his disciples),
- Webster's Bible (WBS)
- (Though Jesus himself baptized not, but his disciples,)
- Young's Literal Translation (YLT)
- (though indeed Jesus himself was not baptizing, but his disciples,)
Read in context
- 1యోహాను కంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పడు
- 2ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను.
- 3అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చు చుండిరి.
- 4ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక
Cross references
- 1 Corinthians 1:13–17 1 కొరింథీయులకు 1:13–17క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను. స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.
- Acts 10:48 అపొస్తలుల కార్యములు 10:48యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.