Acts · chapter 13 · verse 49
Acts 13:49 in Telugu
ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను
Prabhuvu vaakyamu aa pradeshamandantata vyaapinchenu
Acts 13:49 in English
- King James Version (KJV)
- And the word of the Lord was published throughout all the region.
- World English Bible (WEB)
- The Lord’s word was spread abroad throughout all the region.
- American Standard Version (ASV)
- And the word of the Lord was spread abroad throughout all the region.
- Bible in Basic English (BBE)
- And the word of the Lord went through all the country.
- Darby Translation (DBY)
- And the word of the Lord was carried through the whole country.
- Webster's Bible (WBS)
- And the word of the Lord was published throughout all the region.
- Young's Literal Translation (YLT)
- and the word of the Lord was spread abroad through all the region.
Read in context
- 47ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.
- 48అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.
- 49ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను
- 50గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.
- 51వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.
Cross references
- Philippians 1:13–14 ఫిలిప్పీయులకు 1:13–14ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారి కందరికిని తక్కినవారి కందరికిని స్పష్ట మాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి.
- Acts 12:24 అపొస్తలుల కార్యములు 12:24దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.
- Acts 19:10 అపొస్తలుల కార్యములు 19:10రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.
- Acts 9:42 అపొస్తలుల కార్యములు 9:42ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసముంచిరి.
- Acts 19:26 అపొస్తలుల కార్యములు 19:26అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు.
- Acts 6:7 అపొస్తలుల కార్యములు 6:7దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.