Acts · chapter 9 · verse 42
Acts 9:42 in Telugu
ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసముంచిరి.
Idi yoppeyandantata telisinappudu anekulu prabhuvu nandu vishvaasamunchiri.
Acts 9:42 in English
- King James Version (KJV)
- And it was known throughout all Joppa; and many believed in the Lord.
- World English Bible (WEB)
- This became known throughout all Joppa, and many believed in the Lord.
- American Standard Version (ASV)
- And it became known throughout all Joppa: and many believed on the Lord.
- Bible in Basic English (BBE)
- And news of it went all through Joppa, and a number of people had faith in the Lord.
- Darby Translation (DBY)
- And it became known throughout the whole of Joppa, and many believed on the Lord.
- Webster's Bible (WBS)
- And it was known throughout all Joppa: and many believed in the Lord.
- Young's Literal Translation (YLT)
- and it became known throughout all Joppa, and many believed on the Lord;
Read in context
- 40పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.
- 41అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.
- 42ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసముంచిరి.
- 43పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.
Cross references
- John 12:11 యోహాను 12:11ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.
- Acts 9:35 అపొస్తలుల కార్యములు 9:35వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి.
- Acts 11:21 అపొస్తలుల కార్యములు 11:21ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.
- John 12:44 యోహాను 12:44అంతట యేసు బిగ్గరగా ఇట్లనెనునాయందు విశ్వాస ముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.
- John 11:45 యోహాను 11:45కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని
- Acts 19:17–18 అపొస్తలుల కార్యములు 19:17–18ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదు లకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసియొప్పుకొనిరి.
- John 11:4 యోహాను 11:4యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.