Acts · chapter 15 · verse 30
Acts 15:30 in Telugu
అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి.
Antata vaaru selavupuchchukoni antiyokayaku vachchi shishyulanu samakoorchi aa patrika ichchiri.
Acts 15:30 in English
- King James Version (KJV)
- So when they were dismissed, they came to Antioch: and when they had gathered the multitude together, they delivered the epistle:
- World English Bible (WEB)
- So, when they were sent off, they came to Antioch. Having gathered the multitude together, they delivered the letter.
- American Standard Version (ASV)
- So they, when they were dismissed, came down to Antioch; and having gathered the multitude together, they delivered the epistle.
- Bible in Basic English (BBE)
- So they, being sent away, came down to Antioch, and having got the people together, they gave them the letter.
- Darby Translation (DBY)
- They therefore, being let go, came to Antioch, and having gathered the multitude delivered to [them] the epistle.
- Webster's Bible (WBS)
- So when they were dismissed, they came to Antioch: and when they had convened the multitude, they delivered the epistle.
- Young's Literal Translation (YLT)
- They then, indeed, having been let go, went to Antioch, and having brought the multitude together, did deliver the epistle,
Read in context
- 28విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.
- 29ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
- 30అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి.
- 31వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.
- 32మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిర పరచిరి.
Cross references
- Acts 16:4 అపొస్తలుల కార్యములు 16:4వారు ఆ యా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి.
- Acts 6:2 అపొస్తలుల కార్యములు 6:2అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు.
- Acts 23:33 అపొస్తలుల కార్యములు 23:33అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని
- Acts 21:22 అపొస్తలుల కార్యములు 21:22కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు.
Original words (Greek)
- So · G3767οὖν oûn
- when · G3303μέν mén
- dismissed · G630ἀπολύω apolýō
- came · G2064ἔρχομαι érchomai
- to · G1519εἰς eis
- Antioch · G490Ἀντιόχεια Antiócheia
- and · G2532καί kaí
- gathered · G4863συνάγω synágō
- multitude · G4128πλῆθος plēthos
- together · G4863συνάγω synágō
- delivered · G1929ἐπιδίδωμι epidídōmi
- epistle · G1992ἐπιστολή epistolḗ