Acts · chapter 15 · verse 38
Acts 15:38 in Telugu
అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను.
Ayite paulu, pamphooliyalo panikoraku tamatokooda raaka tammunu vidichina vaanini ventabettukoni povuta yuktamu kaadani talanchenu.
Acts 15:38 in English
- King James Version (KJV)
- But Paul thought not good to take him with them, who departed from them from Pamphylia, and went not with them to the work.
- World English Bible (WEB)
- But Paul didn’t think that it was a good idea to take with them someone who had withdrawn from them in Pamphylia, and didn’t go with them to do the work.
- American Standard Version (ASV)
- But Paul thought not good to take with them him who withdrew from them from Pamphylia, and went not with them to the work.
- Bible in Basic English (BBE)
- But Paul was of the opinion that it was not right to take with them one who had gone away from them in Pamphylia, and had not gone on with the work.
- Darby Translation (DBY)
- but Paul thought it not well to take with them him who had abandoned them, [going back] from Pamphylia, and had not gone with them to the work.
- Webster's Bible (WBS)
- But Paul thought not good to take him with them, who departed from them from Pamphylia, and went not with them to the work.
- Young's Literal Translation (YLT)
- and Paul was not thinking it good to take him with them who withdrew from them from Pamphylia, and did not go with them to the work;
Read in context
- 36కొన్ని దినములైన తరువాతఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆ యా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను.
- 37అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను.
- 38అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను.
- 39వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను;
- 40పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి,
Cross references
- Acts 13:13 అపొస్తలుల కార్యములు 13:13తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.
- James 1:8 యాకోబు 1:8గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు.
- Luke 14:27–34 లూకా 14:27–34మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున చూచువారందరు ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును?
- Psalm 78:9 కీర్తనలు 78:9విండ్లను పట్టుకొని యుద్దసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి
- Proverbs 25:19 సామెతలు 25:19శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోను కీలు వసిలిన కాలుతోను సమానము.
- Luke 9:61 లూకా 9:61మరియొకడు ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింట నున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా
Original words (Greek)
- But · G1161δέ dé
- Paul · G3972Παῦλος Paûlos
- thought · G515ἀξιόω axióō
- not · G3361μή mḗ
- good · G515ἀξιόω axióō
- him · G4838συμπαραλαμβάνω symparalambánō
- them · G5126τοῦτον toûton
- who · G3588ὁ ho
- departed · G868ἀφίστημι aphístēmi
- from · G575ἀπό apó
- them · G846αὐτός autós
- from · G575ἀπό apó
- Pamphylia · G3828Παμφυλία Pamphylía
- and · G2532καί kaí
- went · G4905συνέρχομαι synérchomai
- not · G3361μή mḗ
- them · G846αὐτός autós
- to · G1519εἰς eis
- work · G2041ἔργον érgon