Acts · chapter 13 · verse 13
Acts 13:13 in Telugu
తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.
Taruvaata paulunu atanitokooda unnavaarunu oda yekki paaphunundi bayaluderi pamphooliyaalonunna pergeku vachchiri. Achchata yohaanu vaarini vidichipetti yerooshalemunaku tirigi vellenu.
Acts 13:13 in English
- King James Version (KJV)
- Now when Paul and his company loosed from Paphos, they came to Perga in Pamphylia: and John departing from them returned to Jerusalem.
- World English Bible (WEB)
- Now Paul and his company set sail from Paphos and came to Perga in Pamphylia. John departed from them and returned to Jerusalem.
- American Standard Version (ASV)
- Now Paul and his company set sail from Paphos, and came to Perga in Pamphylia: and John departed from them and returned to Jerusalem.
- Bible in Basic English (BBE)
- Then Paul and those who were with him went by ship from Paphos and came to Perga in Pamphylia: and there John went away from them and came back to Jerusalem.
- Darby Translation (DBY)
- And having sailed from Paphos, Paul and his company came to Perga of Pamphylia; and John separated from them and returned to Jerusalem.
- Webster's Bible (WBS)
- Now when Paul and his company loosed from Paphos, they came to Perga in Pamphylia. And John departing from them, returned to Jerusalem.
- Young's Literal Translation (YLT)
- And those about Paul having set sail from Paphos, came to Perga of Pamphylia, and John having departed from them, did turn back to Jerusalem,
Read in context
- 11ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
- 12అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.
- 13తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.
- 14అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి.
- 15ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులుసహోదరు లారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్న యెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి.
Cross references
- Acts 15:38 అపొస్తలుల కార్యములు 15:38అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను.
- Acts 12:12 అపొస్తలుల కార్యములు 12:12ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి.
- Acts 27:5 అపొస్తలుల కార్యములు 27:5మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితివిు.
- Acts 14:24–25 అపొస్తలుల కార్యములు 14:24–25తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంఫూలియకువచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్లిరి.
- Acts 2:10 అపొస్తలుల కార్యములు 2:10కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,
- Acts 13:5–6 అపొస్తలుల కార్యములు 13:5–6వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను. వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి.
- Colossians 4:10 కొలొస్సయులకు 4:10నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.
- Acts 27:13 అపొస్తలుల కార్యములు 27:13మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి.
- 2 Timothy 4:11 2 తిమోతికి 4:11లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని.
Original words (Greek)
- when · G1161δέ dé
- Paul · G3972Παῦλος Paûlos
- company · G4012περί perí
- loosed · G321ἀνάγω anágō
- from · G575ἀπό apó
- Paphos · G3974Πάφος Páphos
- came · G2064ἔρχομαι érchomai
- to · G1519εἰς eis
- Perga · G4011Πέργη Pérgē
- Pamphylia · G3828Παμφυλία Pamphylía
- and · G1161δέ dé
- John · G2491Ἰωάννης Iōánnēs
- departing · G672ἀποχωρέω apochōréō
- from · G575ἀπό apó
- them · G846αὐτός autós
- returned · G5290ὑποστρέφω hypostréphō
- to · G1519εἰς eis
- Jerusalem · G2414Ἱεροσόλυμα Hierosólyma