Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 14 · verse 27

Luke 14:27 in Telugu

మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.

Mariyu evadainanu tana siluvanu mosikoni nannu vembadimpani yedala vaadu naa shishyudu kaaneradu.

Luke 14:27 in English

King James Version (KJV)
And whosoever doth not bear his cross, and come after me, cannot be my disciple.
World English Bible (WEB)
Whoever doesn’t bear his own cross and come after me, can’t be my disciple.
American Standard Version (ASV)
Whosoever doth not bear his own cross, and come after me, cannot be my disciple.
Bible in Basic English (BBE)
Whoever does not take up his cross and come after me may not be my disciple.
Darby Translation (DBY)
and whoever does not carry his cross and come after me cannot be my disciple.
Webster's Bible (WBS)
And whoever doth not bear his cross, and come after me, cannot be my disciple.
Young's Literal Translation (YLT)
and whoever doth not bear his cross, and come after me, is not able to be my disciple.

Read in context

  1. 25బహు జనసమూహములు ఆయనతో కూడ వెళ్లు చున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి
  2. 26ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
  3. 27మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.
  4. 28మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?
  5. 29చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున
Read all of Luke 14

Cross references

Luke 14:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.