Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 17 · verse 16

Acts 17:16 in Telugu

పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.

Paulu ethensulo vaarikoraku kanipettukoni yundagaa, aa pattanamu vigrahamulato nindiyunduta choochinanduna atani aatma paritaapamu pattalekapoyenu.

Acts 17:16 in English

King James Version (KJV)
Now while Paul waited for them at Athens, his spirit was stirred in him, when he saw the city wholly given to idolatry.
World English Bible (WEB)
Now while Paul waited for them at Athens, his spirit was provoked within him as he saw the city full of idols.
American Standard Version (ASV)
Now while Paul waited for them at Athens, his spirit was provoked within him as he beheld the city full of idols.
Bible in Basic English (BBE)
Now while Paul was waiting for them at Athens, his spirit was troubled, for he saw all the town full of images of the gods.
Darby Translation (DBY)
But in Athens, while Paul was waiting for them, his spirit was painfully excited in him seeing the city given up to idolatry.
Webster's Bible (WBS)
Now, while Paul waited for them at Athens, his spirit was stirred in him, when he saw the city wholly given to idolatry.
Young's Literal Translation (YLT)
and Paul waiting for them in Athens, his spirit was stirred in him, beholding the city wholly given to idolatry,

Read in context

  1. 14వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.
  2. 15పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.
  3. 16పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.
  4. 17కాబట్టి సమాజమందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.
  5. 18ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.
Read all of Acts 17

Cross references

Original words (Greek)

Acts 17:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.