Acts · chapter 17 · verse 14
Acts 17:14 in Telugu
వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.
Ventane sahodarulu paulunu samudramuvaraku vellumani pampiri; ayite seelayu timotiyu akkadane nilichipoyiri.
Acts 17:14 in English
- King James Version (KJV)
- And then immediately the brethren sent away Paul to go as it were to the sea: but Silas and Timotheus abode there still.
- World English Bible (WEB)
- Then the brothers immediately sent out Paul to go as far as to the sea, and Silas and Timothy still stayed there.
- American Standard Version (ASV)
- And then immediately the brethren sent forth Paul to go as far as to the sea: and Silas and Timothy abode there still.
- Bible in Basic English (BBE)
- So the brothers sent Paul straight away to the sea: but Silas and Timothy kept there still.
- Darby Translation (DBY)
- And then immediately the brethren sent away Paul to go as to the sea; but Silas and Timotheus abode there.
- Webster's Bible (WBS)
- And then immediately the brethren sent away Paul, to go as it were to the sea: but Silas and Timothy abode there still.
- Young's Literal Translation (YLT)
- and then immediately the brethren sent forth Paul, to go on as it were to the sea, but both Silas and Timothy were remaining there.
Read in context
- 12అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.
- 13అయితే బెరయలోకూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.
- 14వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.
- 15పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.
- 16పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.
Cross references
- Acts 17:10 అపొస్తలుల కార్యములు 17:10వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి.
- Matthew 10:23 మత్తయి 10:23వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
- Acts 9:30 అపొస్తలుల కార్యములు 9:30వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడు కొనివచ్చి తార్సునకు పంపిరి.
- Acts 9:25 అపొస్తలుల కార్యములు 9:25గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొని పోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి.
- Acts 16:1 అపొస్తలుల కార్యములు 16:1పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.
- Acts 20:3 అపొస్తలుల కార్యములు 20:3అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్ల వలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియమీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనెను.
- Joshua 2:16 యెహోషువ 2:16ఆమెమిమ్మును తరుమబోయినవారు మీకెదు రుగా వచ్చెదరేమో, మీరు కొండలకువెళ్లి తరుమబోయిన వారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అచ్చట దాగి యుండుడి, తరువాత మీ త్రోవను వెళ్లుడని వారితో అనగా
- Acts 15:22 అపొస్తలుల కార్యములు 15:22అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును
- Acts 19:22 అపొస్తలుల కార్యములు 19:22అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.
- Titus 1:5 తీతుకు 1:5నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.
- 1 Timothy 1:3 1 తిమోతికి 1:3నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును,
Original words (Greek)
- And · G1161δέ dé
- then · G5119τότε tóte
- immediately · G2112εὐθέως euthéōs
- brethren · G80ἀδελφός adelphós
- away · G1821ἐξαποστέλλω exapostéllō
- Paul · G3972Παῦλος Paûlos
- go · G4198πορεύομαι poreúomai
- were · G5613ὡς hōs
- to · G1909ἐπί epí
- sea · G2281θάλασσα thálassa
- but · G1161δέ dé
- Silas · G4609Σίλας Sílas
- and · G2532καί kaí
- Timotheus · G5095Τιμόθεος Timótheos
- abode · G5278ὑπομένω hypoménō
- there · G1563ἐκεῖ ekeî
- still · G5278ὑπομένω hypoménō