Acts · chapter 17 · verse 32
Acts 17:32 in Telugu
మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరుదీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.
Mrutula punarutthaanamunugoorchi vaaru vininappudu kondaru apahaasyamuchesiri; marikondarudeenigoorchi neevu cheppunadi inkokasaari vindumani cheppiri.
Acts 17:32 in English
- King James Version (KJV)
- And when they heard of the resurrection of the dead, some mocked: and others said, We will hear thee again of this [matter].
- World English Bible (WEB)
- Now when they heard of the resurrection of the dead, some mocked; but others said, “We want to hear you again concerning this.”
- American Standard Version (ASV)
- Now when they heard of the resurrection of the dead, some mocked; but others said, We will hear thee concerning this yet again.
- Bible in Basic English (BBE)
- Now on hearing about the coming back from death, some of them made sport of it, but others said, Let us go more fully into this another time.
- Darby Translation (DBY)
- And when they heard [of the] resurrection of the dead, some mocked, and some said, We will hear thee again also concerning this.
- Webster's Bible (WBS)
- And when they heard of the resurrection of the dead, some mocked: and others said, We will hear thee again concerning this [matter] .
- Young's Literal Translation (YLT)
- And having heard of a rising again of the dead, some, indeed, were mocking, but others said, 'We will hear thee again concerning this;'
Read in context
- 30ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
- 31ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
- 32మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరుదీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.
- 33ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.
- 34అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.
Cross references
- Acts 17:18 అపొస్తలుల కార్యములు 17:18ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.
- Acts 26:8 అపొస్తలుల కార్యములు 26:8దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచు చున్నారు?
- Acts 24:25 అపొస్తలుల కార్యములు 24:25అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించు చుండగా ఫేలిక్సు మిగుల భయపడిఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను.
- Acts 25:19 అపొస్తలుల కార్యములు 25:19అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;
- Acts 2:13 అపొస్తలుల కార్యములు 2:13కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.
- 1 Corinthians 4:10 1 కొరింథీయులకు 4:10మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.
- 2 Corinthians 6:2 2 కొరింథీయులకు 6:2అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!
- Acts 26:24–25 అపొస్తలుల కార్యములు 26:24–25అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు - పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను మహా ఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.
- Acts 17:31 అపొస్తలుల కార్యములు 17:31ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
- 2 Chronicles 36:16 2 దినవృత్తాంతములు 36:16పెందలకడ లేచి పంపుచు వచ్చిననుఒ వారు దేవుని దూత లను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.
- Hebrews 3:7–8 హెబ్రీయులకు 3:7–8మరియు పరిశుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
- Luke 14:18 లూకా 14:18అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్ప సాగిరి. మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లిదాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- heard · G191ἀκούω akoúō
- resurrection · G386ἀνάστασις anástasis
- dead · G3498νεκρός nekrós
- some · G3588ὁ ho
- mocked · G5512χλευάζω chleuázō
- and · G1161δέ dé
- others · G3588ὁ ho
- said · G2036ἔπω épō
- hear · G191ἀκούω akoúō
- thee · G4675σοῦ soû
- again · G3825πάλιν pálin
- of · G4012περί perí
- this · G5127τούτου toútou