Acts · chapter 19 · verse 37
Acts 19:37 in Telugu
మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు.
Meeru ee manushyulanu teesikonivachchitiri. Veeru gudi dochinavaaru kaaru, mana devatanu dooshimpanu ledu.
Acts 19:37 in English
- King James Version (KJV)
- For ye have brought hither these men, which are neither robbers of churches, nor yet blasphemers of your goddess.
- World English Bible (WEB)
- For you have brought these men here, who are neither robbers of temples nor blasphemers of your goddess.
- American Standard Version (ASV)
- For ye have brought [hither] these men, who are neither robbers of temples nor blasphemers of our goddess.
- Bible in Basic English (BBE)
- For you have taken these men, who are not doing damage to the holy place or talking against our goddess.
- Darby Translation (DBY)
- For ye have brought these men, [who are] neither temple-plunderers, nor speak injuriously of your goddess.
- Webster's Bible (WBS)
- For ye have brought hither these men, who are neither robbers of churches, nor yet blasphemers of your goddess.
- Young's Literal Translation (YLT)
- 'For ye brought these men, who are neither temple-robbers nor speaking evil of your goddess;
Read in context
- 35అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు?
- 36ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యకము.
- 37మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు.
- 38దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును.
- 39అయితే మీరు ఇతర సంగతులనుగూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అదిక్రమమైన సభలో పరిష్కారమగును.
Cross references
- 2 Corinthians 6:3 2 కొరింథీయులకు 6:3ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
- Romans 2:22 రోమీయులకు 2:22వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?
- Acts 25:8 అపొస్తలుల కార్యములు 25:8అందుకు పౌలుయూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను.
- 1 Corinthians 10:32 1 కొరింథీయులకు 10:32యూదులకైనను, గ్రీసుదేశస్థుల కైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ జేయకుడి.