Acts · chapter 21 · verse 1
Acts 21:1 in Telugu
మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితివిు.
Memu vaarini vidichipetti oda ekki tinnagaa velli kosukunu, marunaadu rodukunu, akkadanundi patarakunu vachchitiviు.
Acts 21:1 in English
- King James Version (KJV)
- And it came to pass, that after we were gotten from them, and had launched, we came with a straight course unto Coos, and the [day] following unto Rhodes, and from thence unto Patara:
- World English Bible (WEB)
- When we had departed from them and had set sail, we came with a straight course to Cos, and the next day to Rhodes, and from there to Patara.
- American Standard Version (ASV)
- And when it came to pass that we were parted from them and had set sail, we came with a straight course unto Cos, and the next day unto Rhodes, and from thence unto Patara:
- Bible in Basic English (BBE)
- And after parting from them, we put out to sea and came straight to Cos, and the day after to Rhodes, and from there to Patara:
- Darby Translation (DBY)
- And when, having got away from them, we at last sailed away, we came by a direct course to Cos, and on the morrow to Rhodes, and thence to Patara.
- Webster's Bible (WBS)
- And it came to pass, that after we were separated from them, and had lanched, we came with a straight course to Coos, and the [day] following to Rhodes, and from thence to Patara:
- Young's Literal Translation (YLT)
- And it came to pass, at our sailing, having been parted from them, having run direct, we came to Coos, and the succeeding [day] to Rhodes, and thence to Patara,
Read in context
- 1మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితివిు.
- 2అప్పుడు ఫేనీకేకు వెళ్ల బోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితివిు.
- 3కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమ తట్టున విడిచి, సిరియవైపుగా వెళ్లి, తూరులో దిగితివిు; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను.
Cross references
- 1 Thessalonians 2:17 1 థెస్సలొనీకయులకు 2:17సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు.
- Luke 5:4 లూకా 5:4ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా
- Acts 27:2 అపొస్తలుల కార్యములు 27:2ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితివిు; మాసిదోనీయుడును థెస్సలొనీక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతోకూడ ఉండెను.
- 1 Samuel 20:41–42 1 సమూయేలు 20:41–42వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలా గుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతట యోనాతానుయెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మన స్సులో నెమ్మది గలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను; యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను.
- Acts 20:37–38 అపొస్తలుల కార్యములు 20:37–38అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగ నంపిరి.
- Luke 8:22 లూకా 8:22మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి.
- Acts 16:10–11 అపొస్తలుల కార్యములు 16:10–11అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితివి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితివిు.
- Acts 27:4 అపొస్తలుల కార్యములు 27:4అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితివిు.
Original words (Greek)
- And · G1161δέ dé
- pass · G1096γίνομαι gínomai
- after · G5613ὡς hōs
- we · G2248ἡμᾶς hēmâs
- gotten · G645ἀποσπάω apospáō
- from · G575ἀπό apó
- them · G846αὐτός autós
- launched · G321ἀνάγω anágō
- came · G2064ἔρχομαι érchomai
- course · G2113εὐθυδρομέω euthydroméō
- unto · G1519εἰς eis
- Coos · G2972Κώς Kṓs
- and · G1161δέ dé
- the · G1836ἑξῆς hexēs
- following · G1836ἑξῆς hexēs
- unto · G1519εἰς eis
- Rhodes · G4499Ῥόδος Rhódos
- thence · G2547κἀκεῖθεν kakeîthen
- unto · G1519εἰς eis
- Patara · G3959Πάταρα Pátara