Acts · chapter 21 · verse 2
Acts 21:2 in Telugu
అప్పుడు ఫేనీకేకు వెళ్ల బోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితివిు.
Appudu pheneekeku vella bovuchunna oka odanu choochi daanini ekki bayaluderitiviు.
Acts 21:2 in English
- King James Version (KJV)
- And finding a ship sailing over unto Phenicia, we went aboard, and set forth.
- World English Bible (WEB)
- Having found a ship crossing over to Phoenicia, we went aboard and set sail.
- American Standard Version (ASV)
- and having found a ship crossing over unto Phoenicia, we went aboard, and set sail.
- Bible in Basic English (BBE)
- And as there was a ship going to Phoenicia, we went in it.
- Darby Translation (DBY)
- And having found a ship passing over into Phoenicia, we went on board and sailed;
- Webster's Bible (WBS)
- And finding a ship sailing over to Phenicia, we went aboard, and set forth.
- Young's Literal Translation (YLT)
- and having found a ship passing over to Phenicia, having gone on board, we sailed,
Read in context
- 1మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితివిు.
- 2అప్పుడు ఫేనీకేకు వెళ్ల బోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితివిు.
- 3కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమ తట్టున విడిచి, సిరియవైపుగా వెళ్లి, తూరులో దిగితివిు; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను.
- 4మేమక్కడ నున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మద్వారా పౌలుతో చెప్పిరి.
Cross references
- Jonah 1:3 యోనా 1:3అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.
- Acts 27:6 అపొస్తలుల కార్యములు 27:6అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను.
- Acts 11:19 అపొస్తలుల కార్యములు 11:19స్తెఫను విషయములో కలిగిన శ్రమనుబట్టి చెదరి పోయినవారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశములవరకు సంచరించిరి.
- Acts 15:3 అపొస్తలుల కార్యములు 15:3కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి.