Acts · chapter 21 · verse 15
Acts 21:15 in Telugu
ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతివిు.
Aa dinamulaina taruvaata maaku kaavalasina saamagri teesikoni yerooshalemunaku ekkipotiviు.
Acts 21:15 in English
- King James Version (KJV)
- And after those days we took up our carriages, and went up to Jerusalem.
- World English Bible (WEB)
- After these days we took up our baggage and went up to Jerusalem.
- American Standard Version (ASV)
- And after these days we took up our baggage and went up to Jerusalem.
- Bible in Basic English (BBE)
- And after these days we got ready and went up to Jerusalem.
- Darby Translation (DBY)
- And after these days, having got our effects ready, we went up to Jerusalem.
- Webster's Bible (WBS)
- And after those days we took up our furniture, and went up to Jerusalem.
- Young's Literal Translation (YLT)
- And after these days, having taken [our] vessels, we were going up to Jerusalem,
Read in context
- 13పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.
- 14అతడు ఒప్పుకొననందున మేముప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊర కుంటిమి.
- 15ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతివిు.
- 16మరియు కైసరయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడ వచ్చిరి.
- 17మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి.
Cross references
- Acts 18:22 అపొస్తలుల కార్యములు 18:22తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను.
- Acts 25:6 అపొస్తలుల కార్యములు 25:6అతడు వారియొద్ద ఎనిమిది, పది దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను.
- Acts 25:1 అపొస్తలుల కార్యములు 25:1ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్లెను.
- Acts 25:9 అపొస్తలుల కార్యములు 25:9అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించు కొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను.