Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 21 · verse 18

Acts 21:18 in Telugu

మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతో కూడ యాకోబునొద్దకు వచ్చెను.

Marunaadu peddalandaru akkadiki vachchiyundagaa paulu maato kooda yaakobunoddaku vachchenu.

Acts 21:18 in English

King James Version (KJV)
And the [day] following Paul went in with us unto James; and all the elders were present.
World English Bible (WEB)
The day following, Paul went in with us to James; and all the elders were present.
American Standard Version (ASV)
And the day following Paul went in with us unto James; and all the elders were present.
Bible in Basic English (BBE)
And on the day after, Paul went with us to James, and all the rulers of the church were present.
Darby Translation (DBY)
And on the morrow Paul went in with us to James, and all the elders came there.
Webster's Bible (WBS)
And the [day] following Paul went in with us to James: and all the elders were present.
Young's Literal Translation (YLT)
and on the morrow Paul was going in with us unto James, all the elders also came,

Read in context

  1. 16మరియు కైసరయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడ వచ్చిరి.
  2. 17మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి.
  3. 18మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతో కూడ యాకోబునొద్దకు వచ్చెను.
  4. 19అతడు వారిని కుశల మడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను.
  5. 20వారు విని దేవుని మహిమపరచి అతని చూచి సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచు చున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.
Read all of Acts 21

Cross references

Original words (Greek)

Acts 21:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.