Acts · chapter 21 · verse 37
Acts 21:37 in Telugu
వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచినేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు గ్రీకు భాషనీకు తెలియునా?
Vaaru paulunu kotaloniki teesikonipovanai yundagaa atadu paiyadhikaarini choochinenu neeto okamaata cheppavachchunaa? Ani adigenu. Andukatadu greeku bhaashaneeku teliyunaa?
Acts 21:37 in English
- King James Version (KJV)
- And as Paul was to be led into the castle, he said unto the chief captain, May I speak unto thee? Who said, Canst thou speak Greek?
- World English Bible (WEB)
- As Paul was about to be brought into the barracks, he asked the commanding officer, “May I speak to you?” He said, “Do you know Greek?
- American Standard Version (ASV)
- And as Paul was about to be brought into the castle, he saith unto the chief captain, May I say something unto thee? And he said, Dost thou know Greek?
- Bible in Basic English (BBE)
- And when Paul was about to be taken into the building, he said to the chief captain, May I say something to you? And he said, Have you a knowledge of Greek?
- Darby Translation (DBY)
- But as he was about to be led into the fortress, Paul says to the chiliarch, Is it allowed me to say something to thee? And he said, Dost thou know Greek?
- Webster's Bible (WBS)
- And as Paul was to be led into the castle, he said to the chief captain, May I speak to thee? Who said, Canst thou speak Greek?
- Young's Literal Translation (YLT)
- And Paul being about to be led into the castle, saith to the chief captain, 'Is it permitted to me to say anything unto thee?' and he said, 'Greek dost thou know?
Read in context
- 35పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను.
- 36ఏలయనగా వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను.
- 37వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచినేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు గ్రీకు భాషనీకు తెలియునా?
- 38ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను.
- 39అందుకు పౌలునేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను.
Cross references
- Acts 21:19 అపొస్తలుల కార్యములు 21:19అతడు వారిని కుశల మడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను.
- Luke 21:15 లూకా 21:15మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
- Acts 21:34 అపొస్తలుల కార్యములు 21:34సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయుచున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను.
- Acts 19:30 అపొస్తలుల కార్యములు 19:30పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు.
- Matthew 10:18–20 మత్తయి 10:18–20వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.
Original words (Greek)
- And · G5037τέ té
- Paul · G3972Παῦλος Paûlos
- was · G3195μέλλω méllō
- led · G1521εἰσάγω eiságō
- into · G1519εἰς eis
- castle · G3925παρεμβολή parembolḗ
- said · G3004λέγω légō
- captain · G5506χιλίαρχος chilíarchos
- May · G1832ἔξεστι éxesti
- I · G3427μοί moí
- speak · G2036ἔπω épō
- unto · G4314πρός prós
- thee · G4571σέ sé
- Who · G5100τὶς tìs
- said · G5346φημί phēmí
- speak · G1097γινώσκω ginṓskō
- Greek · G1676Ἑλληνιστί Hellēnistí