Acts · chapter 21 · verse 35
Acts 21:35 in Telugu
పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను.
Paulu metlameediki vachchinappudu janulu gumpukoodi balavantamu cheyuchunnanduna sainikulu atanini mosikoni povalasi vachchenu.
Acts 21:35 in English
- King James Version (KJV)
- And when he came upon the stairs, so it was, that he was borne of the soldiers for the violence of the people.
- World English Bible (WEB)
- When he came to the stairs, he was carried by the soldiers because of the violence of the crowd;
- American Standard Version (ASV)
- And when he came upon the stairs, so it was that he was borne of the soldiers for the violence of the crowd;
- Bible in Basic English (BBE)
- And when he came on to the steps, he was lifted up by the armed men, because of the force of the people;
- Darby Translation (DBY)
- But when he got upon the stairs it was so that he was borne by the soldiers on account of the violence of the crowd.
- Webster's Bible (WBS)
- And when he came upon the stairs, so it was that he was borne by the soldiers, for the violence of the people.
- Young's Literal Translation (YLT)
- and when he came upon the steps, it happened he was borne by the soldiers, because of the violence of the multitude,
Read in context
- 33పై యధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి ఇతడెవడు? ఏమిచేసెనని అడుగగా,
- 34సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయుచున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను.
- 35పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను.
- 36ఏలయనగా వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను.
- 37వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచినేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు గ్రీకు భాషనీకు తెలియునా?
Cross references
- Psalm 55:9 కీర్తనలు 55:9పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.
- Habakkuk 1:2–3 హబక్కూకు 1:2–3యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలా త్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.
- Acts 21:40 అపొస్తలుల కార్యములు 21:40అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్చబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను
- Psalm 58:2 కీర్తనలు 58:2లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించు చున్నారు.
- Genesis 6:11–12 ఆదికాండము 6:11–12భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.
- Jeremiah 23:10 యిర్మీయా 23:10దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- when · G3753ὅτε hóte
- he · G846αὐτός autós
- came · G1096γίνομαι gínomai
- upon · G1909ἐπί epí
- stairs · G304ἀναβαθμός anabathmós
- was · G4819συμβαίνω symbaínō
- borne · G941βαστάζω bastázō
- of · G5259ὑπό hypó
- soldiers · G4757στρατιώτης stratiṓtēs
- for · G1223διά diá
- violence · G970βία bía
- people · G3793ὄχλος óchlos