Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 21 · verse 36

Acts 21:36 in Telugu

ఏలయనగా వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను.

Elayanagaa vaanini champumani janasamoohamu kekaluveyuchu vembadinchenu.

Acts 21:36 in English

King James Version (KJV)
For the multitude of the people followed after, crying, Away with him.
World English Bible (WEB)
for the multitude of the people followed after, crying out, “Away with him!”
American Standard Version (ASV)
for the multitude of the people followed after, crying out, Away with him.
Bible in Basic English (BBE)
For a great mass of people came after them, crying out, Away with him!
Darby Translation (DBY)
For the multitude of the people followed, crying, Away with him.
Webster's Bible (WBS)
For the multitude of the people followed, crying, Away with him.
Young's Literal Translation (YLT)
for the crowd of the people was following after, crying, 'Away with him.'

Read in context

  1. 34సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయుచున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను.
  2. 35పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను.
  3. 36ఏలయనగా వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను.
  4. 37వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచినేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు గ్రీకు భాషనీకు తెలియునా?
  5. 38ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను.
Read all of Acts 21

Cross references

Original words (Greek)

Acts 21:36 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.