Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 21 · verse 9

Acts 21:9 in Telugu

కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.

Kanyakalugaa unna naluguru kumaartelu atanikundiri, vaaru pravachinchuvaaru.

Acts 21:9 in English

King James Version (KJV)
And the same man had four daughters, virgins, which did prophesy.
World English Bible (WEB)
Now this man had four virgin daughters who prophesied.
American Standard Version (ASV)
Now this man had four virgin daughters, who prophesied.
Bible in Basic English (BBE)
And he had four daughters, virgins, who were prophets.
Darby Translation (DBY)
Now this man had four virgin daughters who prophesied.
Webster's Bible (WBS)
And the same man had four daughters, virgins, who prophesied.
Young's Literal Translation (YLT)
and this one had four daughters, virgins, prophesying.

Read in context

  1. 7మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి.
  2. 8మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి.
  3. 9కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.
  4. 10మేమనేక దినములక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదయనుండి వచ్చెను.
  5. 11అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను.
Read all of Acts 21

Cross references

Original words (Greek)

Acts 21:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.